ఉల్లంఘిస్తే ఊర్కోం!
సిటీబ్యూరో:  కరోనా వైరస్‌ కట్టడికి కీలక మార్గమైన లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ పేర్కొన్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘించే వారిపై బుధవారం నుంచి కఠిన చర్యలు ప్రారంభించామని, కొందరిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్లు ఆయన గురువారం వెల్లడించారు. ఈ మేరకు పోలీసు కమిషనర…
ఇళ్లకే పౌష్టికాహారం పంపిణీ
విజయనగరం అర్బన్‌:  కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా పాఠశాలలకు ఈ నెల 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం  మధ్యాహ్న భోజనానికి బ్రేక్‌ పడనీయలేదు. విద్యార్థులకు అందించే పౌష్టికాహారం ఇళ్లకే చేర్చాలని నిర్ణయించింది. ఆ దిశగా ఇచ్చిన ఆదేశాలను జిల్లాలో విద్యాశాఖ అమలు చేస్తోంది. ఇందుకోసం…
కోవిడ్‌: రష్యా కీలక నిర్ణయం
మాస్కో:  కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అర్ధరాత్రి (మార్చి 27) నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు అన్నింటినీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. శుక్రవారం నుంచి రెగ్యులర్‌ విమానాలతో పాటు చార్టర్‌ ఫ్లైట్స్‌ను రద్దు చేయాలని పౌర విమానయాన శాఖను రష్యా ప్రభుత్వం ఆదేశించింది. అ…
‘ఆగిపోయిన వారిని పరీక్షించి అనుమతించాలి’
హైదరాబాద్‌:  ఆంధ్రప్రదేశ్- తెలంగాణ సరిహద్దుల్లో బుధవారం జరిగిన ఘటనల నేపథ్యంలో కొత్తగా ఎవరూ ప్రయాణాలు చేయకుండా చూడాలని పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి  మేకపాటి గౌతమ్‌రెడ్డి  అధికారులను కోరారు. అందరి క్షేమం కోసం దేశమంతా  లాక్ డౌన్‌గా ఉన్న నేపథ్యంలో ఎక్కడి వారు అక్కడే ఉండేలా చొరవ చూపాలని ఆయన తెలంగ…
పరీక్షలు లేకుండానే పై తరగతికి: మంత్రి సురేష్‌
అమరావతి :  కరోనా వైరస్‌  వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పై తరగతులకు వెళ్లేలా అవకాశం కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ గురువారం మీడియా సమావేశంలో ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్…
ప్రేమికుల ఆత్మహత్యాయత్నం
పశ్చిమగోదావరి, పాలకోడేరు:  వారు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శారీరకంగా కలుసుకున్నారు. ప్రేయసి పెళ్లి చేసుకోమని అడిగిందని ఆ ప్రియుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్రం చేశాడు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి నమ్మించి మోసం చేశాడని ఆ ప్రేయసి కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పాలకోడే…